తెలంగాణలోని విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జులైలో In July, విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు vacations, దొరకనున్నాయి. అందులోనూ. వరుసగా రెండు రోజులు సెలవులు vacations, రానున్నాయి. 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సెలవులు vacations, ప్రకటిస్తూ. తెలంగాణ Telangana, రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొహర్రం నెలను పురస్కరించుకుని జులై 9, 10 తేదీలను July 9 and 10, రాష్ట్ర ప్రభుత్వం State Govt, సెలవులుగా ప్రకటించింది. మొహర్రం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరపుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది.
మహాప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్‌తో పాటు 72 మంది కుటుంబ సభ్యులు యజీదుల చేతుల్లో షహీదులైన వైనాన్ని పురస్కరించుకుని ఈ సంతాప దినాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆ రోజులను సంతాపదినాలుగా పేర్కొంటూ సెలవులు vacations, ప్రకటించింది. ఈ క్రమంలోనే 9, 10 తేదీలను సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ సోమవారం బడికి వెళితే. మంగళ, బుధవారం హాలీడేస్ అన్నమాట.