Type Here to Get Search Results !

Sports Ad

బషీరాబాద్ లో రెండు మీసేవా కేంద్రాలు మంజూరు Granted two Mee-Seva service centers in Basheerabad

 

బషీరాబాద్ లో రెండు మీసేవా కేంద్రాలు మంజూరు

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలానికి రెండు మీ-సేవా కేంద్రాలు మంజూరైనట్లు బషీరాబాద్ ఐకేపీ ఎపీఏం పద్మా రావు తెలిపారు. ఎక్మాయి, మైల్వార్ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని ఆర్హులైన మహిళలకు ఈ మీసేవా కేంద్రాలు కేటాయించనున్నట్లు తెలిపారు.జిల్లా డీఆర్డీవో అధికారుల ఆదేశానుసారం ఆగస్టు 15 లోగా ప్రక్రియ పూర్తి చేసి మీ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies