తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ Telangana, రాష్ట్ర ప్రజలు, రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు రుణమాఫీ Farmer loan Waiver, పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం Govt, ప్రజాభిప్రాయసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రైతుల రుణమాఫీపై On loan Waiver Of Farmers, తాజాగా తెలంగాణ ప్రభుత్వం Telangana Govt, మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రైతుల రుణమాఫీకి Farmers loan Waiver, సంబంధించి ప్రతీ కుటుంబం, రేషన్ కార్డును యూనిట్గా తీసుకోనున్నట్టు ప్రభుత్వ స్పష్టం చేసింది.
ప్రతీ యూనిట్ మొదట మహిళల పేరుతో In The Name Of Women, ఉన్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ Loan Waiver, చేయనున్నట్లు ప్రభుత్వం Govt, మార్గదర్శకాల్లో వెల్లడించింది.
రెన్యువల్ చేసిన రుణాలకు వర్తింపు లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం Telangana State Govt, రైతు రుణమాఫీకి Farmer loan waiver, సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణమాఫీ loan waiver, అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం Telangana Govt, స్పష్టం చేసింది. తొలుత చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్ను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు లక్షల Two lakhs, పైబడి ఉన్న రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అని తెలంగాణ ప్రభుత్వం Telangana Govt, ఉత్తర్వుల్లో తెలిపింది.
కానీ ఈ రుణమాఫీకి For loan Waiver, సంబంధించి ఓ కండీషన్ పెట్టింది. రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు అని తెలిపింది. పీఎం కిసాన్ PM Kisan, జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. అన్ని వాణిజ్య బ్యాంక్లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ Loan Waiver For Farmers, వర్తిస్తుంది అని స్పష్టం చేసింది.