హైదరాబాద్ లో మళ్లీ తుపాకుల మోత
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ Hyderabad, నగరంలో తుపాకుల మోత మళ్లీ కలకలం రేపాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ Nampally Railway Station, సమీపంలో గురువారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు పోలీసుల నుంచి From the police, తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు The police, కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ Hyderabad, నగరంలో నిన్న రాత్రి నాంపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఓ వ్యక్తిపై పోలీసులు The police, కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో At Nampally Railway Station, ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు.