బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇంజినీరింగ్ Engineering, తొలి విడత కౌన్సెలింగ్కు మొత్తం 99,170 మంది A total of 99,170 people, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్బుక్ చేసుకున్నారు. ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగంలో 1,80,424 1,80,424 in the department, మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 99,170 మంది 99,170 people, స్లాట్బుక్ చేసుకోగా దాదాపు 80 వేల మంది 80 thousand people, కన్వీనర్ కోటా సీట్లపై ఆసక్తి చూపలేదు. ధ్రువపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి 88,800 మంది 88,800 people by, హాజరయ్యారు. ఆ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. హైదరాబాద్ లో In Hyderabad, మాత్రం ఈనెల 14వ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి 60,713 మందే 60,713 people, ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
ధ్రువపత్రాల పరిశీలన చేయించుకున్న వారిలోనూ కొంత మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వరు. ఆప్షన్ల నమోదుకు 15 వరకు అవకాశం Up to 15 chance, ఉండటంతో అప్పటికి సుమారు 90 వేల నుంచి 95 వేల మంది About 90 thousand to 95 thousand people, వరకు పెరగవచ్చని ప్రవేశాల కన్వీనర్ కార్యాలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే 50 నుంచి 52 That is 50 to 52, శాతం మంది మాత్రమే కన్వీనర్ కోటాకు పోటీ పడుతున్నారు. కన్వీనర్ కోటాలో ఇప్పటివరకు 70,400 వరకు Up to 70,400 so far, బీటెక్ సీట్లున్నాయి.
నేడు సీఎం ఎదుట విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రజంటేషన్
ఇంజినీరింగ్ విద్యలో in engineering education, నాణ్యత పెంచే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి CM Revant Reddy, శనివారం మధ్యాహ్నం జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గత అయిదేళ్ల నుంచి ఇంజినీరింగ్ కళాశాలలు, Engineering Colleges, సీట్ల భర్తీ, సీఎస్ఈ సీట్లలో పెరుగుదల, కోర్ బ్రాంచీల పరిస్థితి, గ్రామీణ జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు Engineering Colleges, తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుముల పెండింగ్ తదితర అంశాలను సీఎం CM, వద్ద ప్రస్తావించనున్నాయని సమాచారం.