హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : భారీ వర్షం Heavy Rain, పడుతుండ టంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో In Hyderabad, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం Heavy Rain, పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్ Banjara Hills, ఫిలింనగర్ Filmnagar, ఖైరతాబాద్ Khairatabad, నాంపల్లి, Nampally,మాసబ్ ట్యాంక్ Massab tank, మెహదీ పట్నం Mehdi Patnam, సికింద్రాబాద్ Secunderabad, బేగంపేట Begumpet, ప్యాట్నీ, సోమాజిగూడ Somajiguda, రసూల్‌పుర Rasulpura, అమీర్‌పేటలో భారీ వర్షం heavy rain, పడుతోంది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ Traffic In Many Areas, సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది.