రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు పాటు అక్కడక్కడ ఉపరితల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి Vanaparthi నిర్మల్ Nirmal జగిత్యాలJagityala నాగర్‌కర్నూల్ Nagarkurnool మహబూబ్‌నగర్ Mahbubnagar జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసినట్టు తెలిపింది. జూలై 5 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు Heavy rains కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ తేదీ కన్నా ఆరు రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. జూన్ 11 నుంచి 27 వరకు దేశంలో 16 రోజులపాటు సాధారణం కంటే తకువ వర్షపాతం నమోదైందని తెలిపింది.