Type Here to Get Search Results !

Sports Ad

తెలుగు రాష్ట్రాలలో నేడు రేపు దంచికొట్టనున్న వర్షాలు Heavy Rains In Telugu States Today And Tomorrow

తెలుగు రాష్ట్రాలలో నేడు రేపు దంచికొట్టనున్న వర్షాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ weather శాఖ హెచ్చరిక warning జారీ చేసింది. శని ఆదివారాల్లో భారీ వర్షం heavy rain కురవనున్నట్లు తెలిపింది. భారత  వాతావరణ weather విభాగం గుజరాత్ పై తుఫాన్ storm ప్రభావం ఉండగా, కేరళపై ధ్రోణి ప్రభావం ఉంది.వీటి కారణంగాఏపీ Ap, తెలంగాణ Telangana లో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు Moderate rains పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. ఎండ తక్కువగానే ఉంటుంది. ఇవాళ ఉత్తరాంధ్రలో కొన్ని చోట్లు వర్షం పడనుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఆదోని, గుంతకల్, అనంతపురం, రాయదుర్గం, హైదరాబాద్లో In Hyderabad వర్షం కురువనున్నట్లు తెలిసింది.

 ఈ వర్షం క్రమంగా పెరుగుతూ తెలంగాణలోని Telangana చాలా చోట్లు, పశ్చిమ రాయల సీమలో చాలా చోట్లు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5గంటల తర్వాత హైదరాబాద్ Hyderabad, తెలంగాణ Telangana, రాయలసీమలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. హైదరాబాద్ Hyderabad కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో రాత్రి 10గంటల తర్వాత మోస్తరుగా వర్షం కురుస్తుంది. రాత్రి 12గంటల తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తరుగా పడుతుంది. అయితే ఇది అంచనా మాత్రమేనని. వాతావరణ శాఖ తెలిపింది అయితే ఇరు రాష్ట్రాలో గాలులు వీస్తాయి Winds blow. వర్షం పడే సమయలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మొత్తానికి తెలంగాణ Telangana, ఏపీలో In AP నేడు వర్షాలు కురుస్తాయని ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలకు...... 
* జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్ ఇక్కడ క్లిక్ చేయండి
*  గ్రూప్-2 పరీక్ష మళ్ళీ వాయిదా ఇక్కడ క్లిక్ చేయండి 
* నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
*  అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు రాష్ట్రాలలో నేడు రేపు దంచికొట్టనున్న వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
*  తెలంగాణలో DSC పరీక్షల షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies