ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో In The Bay Of Bengal, ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు Heavy To Very Heavy Rains In Telangana, కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం Hyderabad Meteorological Centre, ప్రకటించింది. ఈ అల్పపీడనంతో పాటు ఈస్ట్, వెస్ట్ షీయర్ జోన్ ఏర్పడిందని ఈ రెండింటి ప్రభావంతో రాగల ఐదు రోజులు Five days, ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో In Telangana Districts, భారీ నుంచి అతి భారీ వర్షాలు Heavy To Very Heavy Rains, కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ Hyderabad, పరిసర ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయరి చెప్పారు.