భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
జాతీయ National News భారత్ ప్రతినిధి : యాదాద్రి Yadadri, భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం A MaJor Fire Hazard, చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. భూదాన్ పోచంపల్లి మండల పరిధి లోని దోతిగూడెం గ్రామంలో ని విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలో షాట్ సర్క్యూ ట్‌తో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే, ఆ మంటలు కాస్త ఫ్యాక్టరీలో వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గమనించిన కంపెనీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి Massive fires, సమాచార అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఎవరు కంపెనీలో లేకపోవడం తో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లో In lakhs of Rs, ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చిన కంపెనీ సిబ్బంది తెలిపారు.