Type Here to Get Search Results !

Sports Ad

రాష్ట్రంలో సమీకృత గురుకులాలు Integrated Gurukulas In The State


 రాష్ట్రంలో సమీకృత గురుకులాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రాష్ట్రంలో In The State, సంక్షేమ విద్యార్థుల గురుకులాలన్నీ All Student Gurukulas, ఒకేచోట ఉండేలా సమీకృత గురుకులాలు Gurukulas, నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల మధ్య పోటీపెంచేలా వీటిని తీర్చిదిద్దనుంది. ఒక్కో దాన్ని సుమారు 20 ఎకరాల 20 Acres, సువిశాలమైన స్థలంలో నిర్మిస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాలు ఉంటాయి. ఒక్కో సమీకృత గురుకులం కోసం దాదాపు రూ.100 కోట్లు 100 Crores, ఖర్చుచేస్తారు. తొలుత 46 నియోజకవర్గాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది Government Has Decided. నియోజకవర్గాల్లో ఉన్న పట్టణాలకు సమీపంలో ప్రభుత్వ స్థలాల కొరత నేపథ్యంలో సమీకృత గురుకులాల విధానం తీసుకువస్తోంది. 

రాష్ట్రంలో కొత్తగా New In The State, మంజూరైన గురుకులాలు Gurukulas, ఇరుకైన అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. ఐదేళ్ల క్రితం మంజూరైన సంక్షేమ గురుకుల పాఠశాలలకు To Gurukula Schools, నేటికీ సొంత భవనాల్లేవు. తొలుత 5, 6, 7, 8 తరగతులతో ప్రారంభమైన వాటిని, ప్రస్తుతం ఇంటర్మీడియట్ Intermediate, వరకు ఉన్నతీకరించారు. కొత్త ప్రభుత్వం New Govt, అధికారంలోకి వచ్చిన వెంటనే గురుకులాల్లో స్థలాభావం Lack Of Space Among Gurukuls, అద్దె భవనాలు, మౌలిక వసతుల లేమిపై సమీక్ష నిర్వహించింది. ఒక్కో గురుకులం నిర్మాణానికి దాదాపు 10 ఎకరాల స్థలం కావాలి. ఒక్కో నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ, సాధారణ గురుకులాలు కలిపి నాలుగైదు ఉంటున్నాయి. అన్నిటికీ వేర్వేరుగా నిర్మించాలంటే ఒక్కోచోట దాదాపు 50 ఎకరాల 50 acres, వరకు స్థలాలు అవసరం. నియోజకవర్గ కేంద్రాల్లో ఆ స్థాయిలో భూముల లభ్యత లేదు. దీంతో కనీసం 20 ఎకరాల్లో సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒక్కో చోట 2500 మంది విద్యార్థులు

కొత్తగా నిర్మించనున్న గురుకులంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల పాఠశాలలు ఉంటాయి. నాలుగు వైపులా నాలుగు గురుకులాల తరగతి గదులు, డార్మెటరీలు నిర్మిస్తారు. అవసరమైన చోట సాధారణ గురుకులాన్ని ఇందులో చేర్చుతారు. ప్రస్తుతం ఒక్కో గురుకులంలో 640 మంది విద్యార్థులు 640 Students, ఉంటున్నారు. ఈ లెక్కన నాలుగు గురుకులాలు ఉంటే 2,560 మంది 2,560 people. ఐదు ఉంటే 3,200 మంది విద్యార్థులు 3,200 Students, ఉంటారు. వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు అక్కడే క్వార్టర్లు నిర్మించనున్నారు. పాఠశాలలు, డార్మెటరీ భవనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, గురుకులాలన్నిటికి కలిపి పెద్ద ల్యాబొరేటరీలు నిర్మిస్తారు. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించనుంది. విద్యార్థులందరూ All Students, కలసి భోజనం చేసేలా ఉమ్మడి డైనింగ్ హాల్ ఏర్పాటుచేస్తారు. ఒక్కోచోట పది ఎకరాల్లో క్రీడా సదుపాయాలు ఉంటాయి.

మరిన్ని వార్తలకు.....
* ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్క సిరీస్లోనే కెప్టెన్గా చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ ఇక్కడ క్లిక్ చేయండి
* కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్ రహస్య పోస్ట్ వైరల్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం MCLR IO పాయింట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* 13 నెలల వ్యాలిడిటీతో BSNLలో కొత్త ప్లాన్ ధర ప్రయోజనాలివే ఇక్కడ క్లిక్ చేయండి
* కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies