హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ Hyderabad, నగరంలోని ఆర్టీసీ RTC, క్రాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ Metro station, కింద ఉన్న శ్రీదత్త సాయి కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయితే, కాంప్లెక్స్‌ను complex, ఆను కొని దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కలకు మంటలు అంటుకొనే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారందరినీ పోలీసులు,The police, అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు.
ప్రమాదానికి To The Accident, గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఘటనా స్థలంలో భారీగా పొగ కమ్మేసింది. ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులు The Natives, భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది. మరోవైపు. ఆర్టీసీ RTC, క్రాస్ రోడ్‌వైపు వస్తున్న వాహనాలను ముషీరాబాద్‌లోనే In Mushirabad Itself, నిలిపివేశారు. దీంతో, కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.