ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ముస్లిం Muslim, మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చు విడాకులు తీసుకున్న ముస్లిం Muslim, మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు Supreme Court, ఇవాళ తీర్పును వెలువరించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు. భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను Petition, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. క్రిమినల్ Criminal, ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 125 ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాలుచేస్తూ.
ఓ ముస్లిం Muslim, వ్యక్తి పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం The law, 1986లోని నిబంధనలు CrPC ఏర్పాటు చేసిన లౌకిక చట్టాన్ని అతిక్రమించవని ఈ నిర్ణయం స్పష్టం చేసింది. తన మాజీ భార్యకు రూ.10,000 Rs.10,000,భరణం చెల్లించాలన్న తెలంగాణ Telangana, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో In the Supreme Court, ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ముస్లిం మహిళ హక్కును సమర్థిస్తూ ధర్మాసనం తీర్పులు వెలువరించింది.