రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర Telangana State, వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం Telangana Govt అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. కొందరు రిటైరైన ఉద్యోగులు వారికుటుంబ Their Family సభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు Two pensions From 2017 తీసుకుంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన వృద్ధురాలు రూ.1.70 లక్షలు Rs.1.70 lakhs తిరిగి ఇవ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.
మరిన్ని వార్తలకు.....
* బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా ఇక్కడ క్లిక్ చేయండి
* నిజామాబాద్ జిల్లాలో హోంగార్డు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* బాలికల యూనివర్సిటీ హాస్టల్ లో కుప్పకూలిన స్లాబ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో హైదరాబాద్‌లో భారీ ప్లాజా బిల్లింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్ ఇక్కడ క్లిక్ చేయండి
* 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు ఇక్కడ క్లిక్ చేయండి