ఓఆర్ఆర్‌పై పార్థీ గ్యాంగ్ హల్‌చల్ పోలీసుల చేజింగ్ గాలిలో కాల్పులు
తెలంగాణ telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ Telangana, మహారాష్ట్ర Maharashtra, ప్రాంతాల్లో వరుస దోపిడీలతో జనాన్ని గడగడలాడిస్తున్న పార్టీ గ్యాంగ్ శుక్రవారం తెల్లవారుజామున హైదారాబాద్ Hyderabad, ఔటర్ రింగ్ రోడ్డుపై హల్ చల్ సృష్టించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నల్లగొండ Nalgonda పట్టణంలో చోరీకి పాల్పడి ఓఆర్ఆర్ మీదుగా పారిపోతున్న దొంగలను నల్లగొండ Nalgonda సీసీఎస్ పోలీసులు The police, వెంబడించారు. అయితే, పార్టీ గ్యాంగ్ కంటపడిన వెంటనే వారిని పట్టుకునేందుకు ఓఆర్ ఆర్ పై సినిమా లెవెల్లో ఛేజింగ్ చేశారు.
ఒకనొక దశలో పార్థీ గ్యాంగ్ దాడికి తెగబడటంతో పోలీసులు The police గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో నలుగురు దొంగలను వారు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పెట్రోల్ బంకులు, ఇల్లు, బ్యాంకులు దోచుకోవడంలో పార్థీ గ్యాంగ్ ఆరితేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో In the states కలిపి ఆ గ్యాంగ్ పై పదుల సంఖ్యలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ గా పార్ది గ్యాంగ్ పోలీసుల The police హిట్ లీస్ట్ లో ఉంది.