Type Here to Get Search Results !

Sports Ad

బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం Revant Sarkar's Decision On Big Shock Rythu Bandhu


 బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రైతుబంధు Rythu Bandhu, నిధుల విషయంలో తెలంగాణ Telangana, సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు To Collectors Of Districts, ఉత్తర్వులు జారీ చేయగా. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయి. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం State Govt, తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసుకుందాం. గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy, అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

ఈ సమావేశంలో నెలచివరి వారంలో జగరనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాలోచనలు చేయనున్నారు. బడ్జెట్ Budget, ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్  CM Revanth, కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షలు చేయనున్నారు.

భూముల విషయంలో కీలక నిర్ణయం

అంతేకాదు భూముల విషయంలో రేవంత్ సర్కార్ Revanth Sarkar, కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ పెంపు సహా తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో In the previous government, వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు Rythu Bandhu, నిధులను రికవరీ చేయాలని ప్రభుత్వం Govt, భావిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వం Govt, ఇప్పటికే కలెక్టర్లకు For Collectors, ఆదేశాలు జారీ చేసిందట. రేపో మాపో  రైతుబంధు Rythu Bandhu, నిధుల రికవరీకి సంబంధించి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై ప్రభుత్వం Govt, నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

మరిన్ని వార్తలకు.....
* రైతుబంధు రికవరీ ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో మళ్లీ  తుపాకుల మోత ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్ లో రైతుల జాబితా యుద్ధం ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* కుందేళ్ల వేట కోసం వెళ్లి కరెంటు షాక్తో మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies