మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ Revanth Sarkar గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాశక్తి పథకం Mahila Shakti Scheme కింద పాడి పశువులు Cattle, దేశవాళీ కోళ్ల పెంపకం, Chicken farming, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్వహణకు బ్యాంకులు Banks, స్త్రీనిధి Women's Fund, మండల మహిళా సమాఖ్య Women's Federation, ద్వారా రుణం అందజేయనుంది. జిల్లాల వారీగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.