త్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : టీజి ఆర్టిసిలో TGRTC బస్ టికెట్లను తన ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది WhatsApp is planning ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ WhatsApp Business ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ Hyderabad మెట్రో ట్రైన్ టికెట్లు Metro Train Tickets వాట్సాప్‌లో బుక్ చేసుకునే Book on WhatsApp వీలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యూపీఐ ద్వారా బస్సుల్లో టికెట్లు Tickets on buses through UPI విక్రయించేందుకు ఆర్టీసీ RTC సిద్ధమైంది.
మరిన్ని వార్తలకు.....
* బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా ఇక్కడ క్లిక్ చేయండి
* నిజామాబాద్ జిల్లాలో హోంగార్డు ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* బాలికల యూనివర్సిటీ హాస్టల్ లో కుప్పకూలిన స్లాబ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో హైదరాబాద్‌లో భారీ ప్లాజా బిల్లింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో వాట్సాప్‌లో ఆర్టీసీ బస్సు టికెట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ ఇక్కడ క్లిక్ చేయండి
* డీఎస్సీ ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు ఇక్కడ క్లిక్ చేయండి
* రెండు పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారుల నుంచి పైసా వసూల్ ఇక్కడ క్లిక్ చేయండి
* 2060 నాటికి భారత జనాభా 170 కోట్లు ఇక్కడ క్లిక్ చేయండి