Type Here to Get Search Results !

Sports Ad

రైతుబంధు రికవరీ Rythu Bandhu Recovery in Telangana


 రైతుబంధు రికవరీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రైతుబంధు Rythu Bandhu, పథకం కింద ఇచ్చిన సొమ్ము తిరిగి స్వాధీనం మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలు జిల్లాలో 33 ఎకరాల భూమిలో 1981లోనే As Early As 1981 In Bhumi, లే-అవుట్‌ అయినా గత ఐదేళ్లలో పథకం కింద రూ.17 లక్షలు లబ్ధి.

ఫిర్యాదు రావడంతో రికవరీ

 మేడ్చల్‌ మల్కాజిగిరి Medchal Malkajigiri జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు Rythu Bandhu, సాయం దక్కింది ఒక సీజన్‌లో కాదు. ఏకంగా ఐదేళ్లు దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్‌ District Collector ఆదేశించారు. జిల్లాలోని కీసర రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఘట్కేసర్‌ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి సర్వే నంబర్లు-38, 39, 40 లో ఉన్న 30 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1981లోనే Bhumi In 1981 Itself లే అవుట్లుగా అమ్ముకున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని గత జూన్‌ నెల 29న ఘట్కేసర్‌ తహసీల్దారుకు ఆదేశాలు జారీచేశారు.

 రైతుబంధు Rythu Bandhu కింద తీసుకున్న రూ. 16.80 లక్షలను Rs. 16.80 lakhs రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలుచేయాలని అలాగే తహిసీల్దార్‌ లాగిన్‌లో 'ఎల్‌ఎన్‌' మాడ్యూల్‌ లో సదరు భూమిని వ్యవసాయ Farm The land విభాగం నుంచి వ్యవసాయేతర విభాగానికి మార్చాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ఈ ఉత్తర్తులు రాష్ట్రవ్యాప్తంగా Across The State, చర్చనీయాంశంగా మారాయి.మరి రాష్ట్రమంతటా ఇదే పద్ధతిని అనుసరిస్తారా అనే చర్చ జరుగుతోంది.అయితే ప్రభుత్వ వర్గాలు Government Departments మాత్రం ఈ తరహా నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టంగా చెబుతున్నాయి.

సాగుచేయని భూములకు సుమారు 26 వేల కోట్లు

గత ప్రభుత్వం రైతుబంధు The Government Is A Farmer, పథకం అమలుచేసే క్రమంలో ఎలాంటి షరతులు విధించలేదు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల Agricultural lands జాబితాలో ఉన్న భూములన్నింటికి రైతుబంధు Rythu Bandhu నిధులు పంపిణీ చేసింది. మొత్తం 12 విడతల్లో కలిపి రూ. 80,458 కోట్ల నిధులు రైతుబంధు పథకంపై On Rythu Bandhu Scheme ఖర్చు చేసింది. ఇందులో సాగుకు యోగ్యంలేని భూములు lands, రాళ్లు stones, రప్పలు Rappas, కొండలు hills, గుట్టలు ఉన్న భూములు, రియలెస్టేట్‌ వెంచర్లకు రూ. 25,672 కోట్లు Rs. 25,672 crores, పంపిణీచేసినట్లు ఈ ప్రభుత్వం This Govt, లెక్కలు తేల్చింది. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని వెల్లడించింది. అయినా ఈ సొమ్మును రికవరీచేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వ State Govt వర్గాలు స్పష్టంగా వెల్లడించాయి.

మరిన్ని వార్తలకు.....
* రైతుబంధు రికవరీ ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ లో మళ్లీ  తుపాకుల మోత ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షం ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ ప్రత్యేక యాప్ లో రైతుల జాబితా యుద్ధం ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ షాక్ రైతుబంధుపై రేవంత్ సర్కార్ సంచల నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* కుందేళ్ల వేట కోసం వెళ్లి కరెంటు షాక్తో మృతి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies