ఒక్క సిరీస్లోనే కెప్టెన్గా చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
జాతీయ National News భారత్ ప్రతినిధి : జింబాబ్వేతో With Zimbabwe, జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ India T20 series, 4-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శుభ్మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ India, అనుహ్యంగా తొలి మ్యాచ్లో ఓటమి పాలైంది. తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లో Four In The Match, గెలుపొంది సిరీస్ను దక్కించుకుంది. ఈ సిరీస్ విజయంతో భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక టీ20 T20 సిరీస్లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డు సృష్టించాడు. భారత టీ20 జట్టుకు For The Indian T20 Team, 14వ కెప్టెన్ అయిన గిల్ రోహిత్ శర్మ (50), ధోనీ (50), Dhoni, (42), విరాట్ కోహ్లి (42), Virat Kohli, (32), హార్దిక్ పాండ్య (32), Hardik Pandya, (10), సూర్యకుమార్ యాదవ్ (10), Suryakumar Yadav, (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
ఇదొక అద్భుతమైన సిరీస్ మొదటి మ్యాచ్లో ఓటమి Defeated In The First Match, తర్వాత మా జట్టు సభ్యులు దెబ్బతిన్న పులిలా పంజా విసిరారు. జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మా టీమ్లో చాలామందికి విదేశీ గడ్డపై ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ పరిస్థితులను అర్థం చేసుకొని అద్భుతంగా ఆడారు. త్వరలో జరగనున్న శ్రీలంక Sri Lanka, పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని గిల్ ఐదో టీ20 Gill Fifth T20, అనంతరం అన్నాడు.