Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు Telangana Women Will Soon Have Indiramma Houses


 తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి తెలంగాణలో In Telangana, మహిళలకు ఉచిత బస్సు Free bus, జీరో కరెంటు బిల్లు Zero Electricity Bill, 500లకు వంటగ్యాస్ 500 For Cooking Gas, సిలిండర్ వంటి స్కీములను ఇప్పటికే పలువురు లబ్దిదారులు అందుకుంటున్నారు. తెలంగాణలో In Telangana, మహిళలకు ఫ్రీ బస్సు Free Bus For Women, విజయవంతంగా అమలవుతోంది. మహిళలు రూపాయి కూడా చెల్లించుకుండానే ఆధార్ కార్డు Aadhaar Card, చూపిస్తూ జర్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్ Revanth Sarkar. ఇందిరమ్మ ఇళ్లపథకంపై తాజా అప్ డేట్ అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు లకు గ్రామ సభలు నిర్వ  హించి సెలక్ట్ చేయాలని ప్రభుత్వం Govt, నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధిం చిన ఆదేశాలు రానున్నట్లు సమాచారం. 

ఈ పథకం This Scheme, కింద తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు. రెండో దశలో లబ్దిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు. తొలిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు 3500 Houses, చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధి దారులకు రూ. 5లక్షల రూపాయలను Rs. 5 lakh Rupees, మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఏడాదికి రూ.4.50లక్షల ఇండ్లు 4.50 lakh Houses, మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ Minister Ponguleti Srinivas, రెడ్డి గతంలోనే వెల్లడిం చారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుమీదనే మంజూరు చేస్తామన్నారు. ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు District Collectors, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. 

సొంతిళ్లు ఉండాలని ప్రతి పేదవాడికి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt, ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో In The State, ఉన్న నిరుపేదలకు ఇంది రమ్మ ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు Chief Minister Revanth Reddy Decided. ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలకు.....
* ఐదు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఒక్క సిరీస్లోనే కెప్టెన్గా చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్ ఇక్కడ క్లిక్ చేయండి
* కిరణ్ అబ్బవరం పెళ్లి డేట్ ఫిక్స్ రహస్య పోస్ట్ వైరల్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఎస్బీఐ లోన్లు మరింత ప్రియం MCLR IO పాయింట్లు పెంపు ఇక్కడ క్లిక్ చేయండి
* 13 నెలల వ్యాలిడిటీతో BSNLలో కొత్త ప్లాన్ ధర ప్రయోజనాలివే ఇక్కడ క్లిక్ చేయండి
* కలుషిత ఆహారం తిన్న 110 మంది విద్యార్థులకు అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies