అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
జాతీయ National News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అమర్‌నాథ్ Amarnath యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారు లు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్ Balthal, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రి కుల భద్రత నిమిత్తం ఈచర్య తీసుకున్నట్లు వివరిం చారు.
ఇవాళ శనివారం భారీ వర్షాలు Heavy rains పడే అవకాశం లేదని, అయితే అక్కడక్క డా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ weather శాఖ అంచనా వేయడంతో అప్రమత్తతలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ Amarnath ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల 15 Degrees సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు Temperatures 5 డిగ్రీల 5 Degrees సెల్సియస్‌కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది warned. ఇక రాగల 4 రోజులలో పెద్ద వర్షపాతం ఉండదని that there will be no heavy rainfall in 4 days, అయితే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.