నేటి నుంచి అధ్యాపకుల బదిలీ గైడ్‌లైన్స్ ఇవే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇంటర్ Inter, సాంకేతిక, కళాశాల విద్యాశాఖలో In College Education Department, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం Govt, మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024, జూన్ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు తప్పనిసరిగా ట్రాన్స్‌ఫర్ కానున్నారు. రెండేళ్ల సర్వీస్ Two Years Service, పూర్తయిన వారూ బదిలీకి అప్లై చేయవచ్చు. 2026 జూన్ 30/ఆలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో నేటి నుంచి ఈనెల 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది.
ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో In Telangana State, నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ అలాగే గ్రూప్ పరీక్షలు Group Tests, వాయిదా వేయాలని తెలంగాణ నిరుద్యోగులు Telangana Unemployed, డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి Revanth Reddy, ప్రభుత్వం మాత్రం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. నిరుద్యోగులపై లాఠీచార్జి కూడా చేస్తోంది ఈ రేవంత్ రెడ్డి Revanth Reddy, ప్రభుత్వం. నిన్నరాత్రి సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులపై ఇలాంటి ఛార్జ్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.