గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పు ?
హైదరాబాద్ Hyderabad News భారత్ న్యూస్ ప్రతినిధి : తెలంగాణలో టీజీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వేళల్లో మార్పులు చేశారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమి షన్ నిర్ణయం తీసుకుంది.గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించ నున్నట్టు తెలిపింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ జరగనున్న సంగతి తెలిసిందే.....
కాగా, అసలు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష లు జరగాల్సి ఉండగా.. అరగంట ముందే ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ 2024 ఎగ్జామ్ షెడ్యూలు..
అక్టోబర్ 21, 2024: జనరల్ ఇంగ్లిష్ అర్హత సాధిస్తే చాలు
అక్టోబర్ 22, 2024: పేపర్-1 జనరల్ ఎస్సే
అక్టోబర్ 23, 2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ)
అక్టోబర్ 24, 2024: పేపర్-3 ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
అక్టోబర్ 25, 2024: పేపర్-4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
అక్టోబర్ 26, 2024: పేపర్-5 సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
అక్టోబర్ 27, 2024: పేపర్-6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ
మరిన్ని వార్తలకు....
* జొన్న రొట్టే వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?తప్పక చదవండి !! ఇక్కడ క్లిక్ చేయండి
* గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పు ? ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ఇక్కడ క్లిక్ చేయండి
* అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టుకు హాండ్స్ అప్ ఇక్కడ క్లిక్ చేయండి
* డాక్టర్ ని ఆత్మ హత్యనా ? హత్యనా ? ఇక్కడ క్లిక్ చేయండి
* చిత్రహింసలు పెడ్తున్నాడని ఎస్ఐ పై ఫిర్యాదు చేసిన సంఘ నాయకులు ఇక్కడ క్లిక్ చేయండి
Changes have been made in the timings of the Group 1 Mains examination to be conducted by TGPSC in Telangana. The Public Service Commission has taken a decision to this effect. It has been said that the Group 1 Mains examination will be conducted from 2 pm to 5 pm. It is known that group-1 mains will be held from October 21 to 27.
According to the original schedule, the exams were to be held from 2.30 pm to 5.30 pm, but the exams will be conducted half an hour earlier.
Telangana Group-1 Mains 2024 Exam Schedule..
October 21, 2024: General English is enough to qualify
October 22, 2024: Paper-1 General Essay
October 23, 2024: Paper-2 (History, Culture and Geography)
October 24, 2024: Paper-3 Indian Society, Constitution and Governance
October 25, 2024: Paper-4 Economy and Development
October 26, 2024: Paper-5 Science & Technology, Data Interpretation
October 27, 2024: Paper-6 Telangana Movement, Statehood