10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే
జాతీయ National News భారత్ ప్రతినిధి : గడచిన కొన్ని సంవత్స రాలుగా 10 రూపాయల నాణెం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమ యంలో ఉన్నారు. దుకాణాల్లోనూ, ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బిఐ 10 రూపాయల నాణాలను చెల్లుబాటుపై నిషేధం విధిం చిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణేలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్. బి.ఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూ. 10 కాయిన్ చెల్లుతుందని వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టప రంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది.
ఇప్పటికే ఆర్.బి.ఐ పలు మార్లు పది రూపాయల నాణెం విషయంలో అనేక సార్లు వ్యాపారులకు బ్యాంక ర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పది రూపా యల నాణేాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని పది రూపాయల నాణాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపింపచేయడం చటా రీత్యా నేరమని కూడా హెచ్చరించింది. ఈ మేరకు 2016 లోనే ఆర్బిఐ పత్రిక ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018 లో సైతం ఆర్బిఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో ఆర్బిఐ ఆదే శాలను బేఖాతరు చేస్తూ వస్తున్నారు.
దీంతో ఆర్బిఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధం సిద్ధమవుతుంది నిజానికి పది రూపాయల నోటు కన్నా పది రూపాయ ల నాణాలను స్వీకరించి నట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. పది రూపా యల నోట్లు వాడకం ఎక్కువగా ఉండటం వల్ల అవి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా పది రూపాయల నాణాలను ఆర్బిఐ ప్రవేశ పెట్టింది.
కానీ వ్యాపారులు మాత్రం పది రూపాయల నాణేల విషయంలో అపో హలను నమ్మి, కస్టమర్ల వద్ద నుంచి పది రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ చెస్టులో చినిగిన నోట్లతో పాటు రూ. 10 నాణేలను కూడా జమ చేయాల్సి వస్తోందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బిఐ ఇప్పటికీ పది రూపాయల నాణాలను పెద్ద ఎత్తున ముద్రిస్తోంది.
For the beyond couple of years, individuals have been befuddled by the news that the Rs 10 coin isn't substantial. Not to be utilized in shops or other deals. This is on the grounds that RBI has prohibited the legitimacy of Rs 10 coins These coins are being dismissed from clients on the affection of spillage. However, as of late R. expressed that there is no reality in this. B.I has given severe admonitions. In whatever structure Rs. 10 coins and cautions that merchants will have to deal with lawful damages on the off chance that they don't acknowledge them.
As of now, RBI has given clear directions to dealers and brokers generally with respect to the ten rupee coin. It has additionally cautioned that it is an offense under the Demonstration to spread misinterpretations that Rs 10 coins will be substantial in the market in the wake of dropping Rs 10 coins. To this degree, RBI has likewise given an official statement in 2016 itself. After that RBI delivered this declaration in 2018 too. Yet, the dealers are overlooking RBI's recommendation with respect to ten rupee coins.
Yet again with this, the RBI is prepared to caution that ten rupee coins are legitimate for a more drawn out timeframe than ten rupee notes. Ten rupee notes are inclined to wear because of weighty use. Remembering this, RBI has acquainted ten rupee coins due with their low worth.
But traders believe the myths about ten rupee coins and stop taking ten rupee coins from customers. As a result, large scale banks in the chest of RBI along with worn notes of Rs. Even the bank officials complain that they have to deposit even 10 coins. Moreover, RBI is still printing ten rupee coins in large quantities.