Type Here to Get Search Results !

Sports Ad

100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి Follow These To Live 100 Years


 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి 

జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనిషి సగటు జీవితకాలం 73ఏళ్లు(INDలో 70ఏళ్లు). 2021లో సెంచూరియన్స్ సంఖ్య 5,73,000. జీవన శైలి మార్పుతో మనమూ ‘వందేళ్ల’ మైలురాయిని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘ఆహారంలో 57-65% కార్బోహైడ్రేట్లు, మితంగా ఉప్పు, ప్రొటీన్, కొవ్వు, ఎక్కువ కూరగాయలు, చేపలు తీసుకోవాలి. ఔషధాల వాడకాన్ని తగ్గించాలి. నాణ్యమైన నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించాలి’ అని సూచించారు.

At present the average life expectancy of a human being worldwide is 73 years (70 years in IND). The number of centurions in 2021 will be 5,73,000. Experts say that we too can reach the milestone of 'hundred years' with a change in lifestyle. 57-65% of the food should be carbohydrates, moderate salt, protein, fat, more vegetables and fish. Use of medicines should be reduced. Have quality sleep. They should live in rural areas.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies