నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్:100 మందికి తీవ్ర అస్వస్థత
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నంద్యాల జిల్లాలోని వేంకటేశ్వర పురంలోని SDR వరల్డ్ స్కూల్ & SDR జూనియర్ కాలేజిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా 100 మంది వరకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొ న్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టళ్లలోనే యాజమాన్యం విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఫుడ్ ఫాయిజన్ అయిన విషయంపై కనీసం విద్యార్థుల తల్లిదండ్రులకుకూడా స్కూల్ యాజమాన్యం సమాచారం అందించలేదు. ఎవరికి తెలియకుండా కాలేజి, స్కూల్ యాజ మాన్యం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలియక వారంతా ఆందోళనకు గురవుతున్నారు.
The occurrence occurred at SDR World School and SDR Junior School in Venkateswara Puram in Nandyal area. Upwards of 100 understudies became sick because of food contamination. The understudies were dealing with serious issues with retching and loose bowels after the feast on Friday night. It is realized that the administration is giving treatment to the understudies in the lodgings so the matter doesn't emerge. Food It is accounted for that the medical issue of numerous understudies due to poisin is exceptionally humiliating and the school the board is taking them to a confidential emergency clinic for therapy.
Basically the school the board didn't illuminate the guardians regarding the understudies about the issue of food contamination. It is realized that school and school proprietors are giving treatment without anybody's information. Every one of the guardians of the understudies arrived at the emergency clinic in the wake of finding out about the matter. They are undeniably stressed on the grounds that they don't have the foggiest idea what has been going on with their kids.