Type Here to Get Search Results !

Sports Ad

ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం The Government Has Canceled August 15 Holiday

 ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం

జాతీయ National News భారత్ ప్రతినిధి : తాత్కాలికంగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ సెలవుగా ఉన్న ఆగస్ట్ 15 రోజు సెలవును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ ప్రధాని షేక్ హాసినా తండ్రి, బంగ్లాదేశ్ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు సంతాప దినంగా ఆగస్ట్ 15ను సెలవు దినంగా పాటించేవారు. షేక్ ముజిబుర్ రెహమాన్ 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమకారుడు. అతనికి బంగాబంధు అని బిరుదు కూడా ఉంది. షేక్ ముజిబుర్ రెహమాన్ స్వతంత్ర బంగ్లాదేశ్ కు మొదటి ప్రధాని కూడా. ఆయన 1975 ఆగస్ట్ 15న హత్యకు గురైయ్యారు. అప్పటి నుంచి ముజిబుర్ రెహమాన్ హత్యకు సంతాప దినంగా ఆగస్ట్ 15న జాతీయ సెలవు దినంగా కొనసాగిస్తున్నారు. 
 తాజాగా బంగ్లాదేశ్ అల్లర్లు, రాజకీయ అస్థిరత్వత కారణంగా ముహమ్మద్ యూనస్ ఆద్వర్యంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సలహాదారు మండలి, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆగస్ట్ 15 షేక్ ముజిబుర్ రెహమాన్ సంతాప దినంగా ఉన్న సెలవుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్కడ హింసాత్మక నిరసనల కారణంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయింది. కోపోద్రిక్తులైన విద్యార్థులు, నిరసనకారులు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. ఆయన పేరు మీద ఉన్న మ్యూజియాన్ని కూడా తగులబెట్టారు.

The interim government of Bangladesh took a crucial decision. It has been announced that August 15, which is a national holiday, will be cancelled. August 15 is observed as a day of mourning for the assassination of former Prime Minister Sheikh Hasina's father, Bangladesh leader Sheikh Mujibur Rahman. Sheikh Mujibur Rahman 1971 Bangladesh independence movement. He also had the title of Bangabandhu. Sheikh Mujibur Rahman was also the first Prime Minister of independent Bangladesh. He was assassinated on August 15, 1975. Since then, August 15 has been observed as a national holiday to mourn the murder of Mujibur Rahman.

 Due to the recent riots and political instability in Bangladesh, a caretaker government was formed under the leadership of Muhammad Yunus. The Advisory Council, in consultation with all political parties, has decided to cancel the Bangladesh Interim Government's August 15 mourning holiday for Sheikh Mujibur Rahman declared. Sheikh Hasina fled the country due to violent protests there. Angry students and protesters tore down the statue of Sheikh Mujibur Rahman. A museum named after him was also burnt.

మరిన్ని వార్తల కోసం....
* రాజీనామా చేయనున్న జపాన్ ప్రధాని ఇక్కడ క్లిక్ చేయండి 
* మరో నాలుగురోజులు వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆగస్ట్ 15 సెలవు దినం రద్దు చేసిన అక్కడి ప్రభుత్వం ఇక్కడ క్లిక్ చేయండి 
* గవర్నర్ కోటాలో MLC నియామకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వీటిని తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతాయి జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి 
* అవన్నీ కల్పితం Jr. NTR రోడ్డు ప్రమాదంలో గాయపడలేదు ఎన్టీఆర్ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* వామ్మో మన ఉప్పుతో ఇంత ముప్పుందా అయోడైజ్డ్ వాడుతుంటే అర్జెంట్గా ఇక్కడ క్లిక్ చేయండి 
* బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానించిన ఎస్ఐ రమేష్ కుమార్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies