ఇంటెల్లో భారీ ఉద్యోగాల కోత 18వేల మందికి ఉద్వాసన
జాతీయ National News భారత్ ప్రతినిధి : అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ భారీఎత్తున ఉద్యోగాల కోతలకు (Iniel Job Cuts) సిద్ధమైంది. దాదాపు 18 వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 15 ఉద్యోగుల తొలగింపుల (Intel Job Cuts) వల్ల కంపెనీకి ఏటా 20 బిలియన్ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని అంచనా.
ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. "రెండో త్రైమాసిక ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఉత్పత్తులు, తయారీ ప్రక్రియలో అనే మైలురాళ్లను సాధించినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు" అని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ ప్రకటించారు. రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్లతో కూడుకొన్న పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు తెలిపారు.
కృత్రిమ మేధ (AI) ఆధారిత చిప్ల ఉత్పత్తిలో సవాళ్లు, తమ తయారీ కేంద్రాల పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోలేకపోవడం వల్ల రెండో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయని ఇంటెల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి డేవిడ్ జీన్సర్ వెల్లడించారు. ఈనేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా లాభాలను మెరుగుపర్చుకోవటంతో పాటు బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు.
గత ఏడాది చివరికి ఇంటెల్లో (Intel) 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో ఓ కీలక ఫ్యాక్టరీ విస్తరణను నిలిపివేస్తున్నట్లు కంపెనీ జూన్లో ప్రకటించింది. వ్యాపార, మార్కెట్ పరిస్థితులు, బాధ్యతాయుత మూలడన నిర్వహణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఎన్విడియా, ఏఎండీ, క్వాల్కమ్ వంటి సంస్థల నుంచి ఇంటెల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. కృత్రిమ మేధ ఆధారిత చిప్ల తయారీలో ఆయా సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ రేసులో ఇంటెల్ కాస్త వెనకబడినట్లుగా టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
American electronic chip producer Intel has arranged for monstrous work cuts. It has been uncovered that there is an arrangement to lay off around 18,000 individuals. It is assessed that this 15 worker cutbacks (Intel Occupation Cuts) will save the organization 20 billion bucks in yearly costs out of the absolute number of representatives working in the organization.
The organization posted a deficiency of $1.6 billion in the as of late finished quarter. "Second quarter results were exceptionally frustrating. In spite of the fact that we accomplished achievements in items and assembling processes, the outcomes were not true to form," declared the organization's Chief, Pat Gelsinger. He said that he will confront additional difficult circumstances before long.
Intel CFO David Jeanser said the organization's second-quarter results were frustrating because of difficulties in the creation of man-made consciousness (man-made intelligence)- based chips and not using the full limit of its assembling offices. In this unique situation, it has been declared that the accounting report will be fortified alongside working on the benefits by diminishing the costs.
Toward the finish of last year, Intel had 1,24,800 workers. Then again, the organization declared in June that it is halting the extension of a vital plant in Israel. It said that this choice was taken as a feature of business and economic situations and mindful capital administration.
Intel is facing fierce competition from companies like Nvidia, AMD and Qualcomm. The companies are showing aggressiveness in manufacturing artificial intelligence based chips. Tech experts are analyzing that Intel is a bit behind in this race.