Type Here to Get Search Results !

Sports Ad

రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి గైడ్​లైన్స్ Guidelines For Waiver Of Loans Above Rs.2 Lakhs

రూ.2లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీకి గైడ్​లైన్స్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి ఇప్పటి వరకు రూ.2 లక్షల క్రాప్​లోన్ల మాఫీ ప్రక్రియ చేపట్టిన సర్కారు ఆపై ఉన్న పంట రుణాల మాఫీకి గైడ్​లైన్స్​ సిద్ధం చేస్తున్నది. మరో వారం రోజుల్లో రూ.2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాలపై స్పష్టత ఇచ్చేందుకు వ్యవసాయశాఖ సమాయత్తమవుతున్నది. రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలను చెల్లించేందుకు గడువు​ పెట్టే యోచనలో ఉన్నది. నిర్ణయించిన రూ.2 లక్షల కంటే ఎంత ఎక్కువ రుణాలు ఉన్నాయనే దాన్ని బట్టి కాలపరిమితి విధించి, రైతులు బ్యాంకు అప్పులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించనున్నది. ఎక్కువ అమౌంట్​ చెల్లించాల్సిన రైతులకు కొంత ఎక్కువ గడువు ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. కుటుంబం యూనిట్​గా ఉండే ఈ రుణమాఫీలో కుటుంబ సభ్యుల్లో మహిళల లోన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం.

రైతులను రుణ విముక్తులు చేసే దిశగా అడుగులు
 రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలను చెల్లించేందుకు గడువు​ పెట్టే యోచనలో ఉన్నది. రైతులను పూర్తిస్థాయిలో రుణ విముక్తులను చేసే క్రమంలో నిర్ణీత రూ.2లక్షల కంటే క్రాప్​లోన్లు ఎక్కువ ఉంటే రైతులు పై మొత్తం చెల్లించిన తర్వాతే  రుణమాఫీ చేస్తామని సర్కారు ఇప్పటికే స్పష్టం చేసింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో చేయాల్సిన పంట రుణమాఫీలో దాదాపు సగం చేయకుండా ఎగ్గొట్టింది. ఈ ఎగ్గొట్టిన రూ.9 వేలకోట్లకు పైగా ఉన్న పంట రుణాలను రైతులు రెన్యూవల్​ చేసుకోవడంతో ఇప్పుడవి 60 శాతానికి పైగా ఉన్నాయి.

 రూ.2 లక్షలకు పైగా ఉన్న పంట రుణాల జాబితాలో చేరిపోయాయి. ఈ నేపథ్యంలో రూ.2 లక్షలకు పైగా లోన్​ ఉన్న రైతులకు పంట రుణమాఫీ చేసేందుకు సర్కారు ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. రూ.2 లక్షలలోపు రుణం ఉన్న రైతుల నుంచి వివరాల సేకరణ ఇప్పటివరకు రుణమాఫీ చేసిన రూ.2 లక్షల రుణాల్లోనూ వివిధ కారణాలతో మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించడానికి, ఫిర్యాదు చేసుకోవడానికి నెల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

Till now, the government has undertaken the process of waiving off Rs.2 lakh crop loans and is preparing guidelines for waiving the existing crop loans. In the next week, the agriculture department is preparing to give clarification on the crop loans of more than Rs.2 lakhs. There is a plan to set a deadline for repayment of loans of more than Rs.2 lakhs. Depending on how many loans are above the fixed Rs.2 lakh By imposing a time limit, the farmers will be given the flexibility to repay the bank loans. There seems to be a possibility of giving some more time to the farmers who have to pay more amount. It is reported that in this loan waiver where the family is a unit, more priority will be given to the loans of women among the family members.

 The government is thinking of giving relief to farmers who have more than Rs.2 lakh loan. There is a plan to set a deadline for paying off loans of more than 2 lakhs. The government has already made it clear that if the crop loans are more than the fixed amount of Rs.2 lakhs, the farmers will be waived only after paying the above amount. The harvest was to be done in five years when the previous BRS government came to power for the second time Almost half of the loan waivers were missed. As the farmers have renewed the crop loans of more than Rs.9 thousand crores, they are now more than 60 percent.

 Crop loans of more than Rs.2 lakh have been added to the list. In this background, it is known that the government is preparing a special program to waive crop loans for farmers who have loans of more than Rs.2 lakh. Collection of details from farmers with loans under Rs. 2 lakh It is known that a deadline of one month has been given to solve the problems of the farmers who have not waived the loan due to various reasons and for the loans of Rs. 2 lakh which have been waived so far.

మరిన్ని వార్తల కోసం.... 
* నెయ్యిని ఇలా తీసుకుంటే రోగాలు పరార్ ఇక్కడ క్లిక్ చేయండి
* మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇక్కడ క్లిక్ చేయండి
* రెయిన్​ శ్నాక్స్​ ఆలూ బోండా తిన్నారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీలో రాఖీ జోష్ ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి
* నెలవారీ రీఛార్జ్ చేయలేకపోతున్నారా ఈ రూ.198 ప్లాన్ మీకోసమే ఇక్కడ క్లిక్ చేయండి
* జీలకర్ర నీళ్లు ఈ సమస్యలకు దివ్య ఔషధం ఇక్కడ క్లిక్ చేయండి
* ఎలాంటి ప్లేట్​ లో అన్నం తినాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies