కెఎల్ రాహుల్‌కు 200వ మ్యాచ్
జాతీయ National News భారత్ ప్రతినిధి : టీమ్ ఇండియా మిడిలార్డర్ బ్యాటర్ KL రాహుల్ ఇవాళ తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. నేడు శ్రీలంకతో జరిగే మూడో వన్డేలో ఆయన ఈ ఘనత సాధించనున్నారు. ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడి 7,979 రన్స్ చేశారు. మరో 21 పరుగులు చేస్తే 8,000 పరుగుల క్లబ్‌లోకి చేరుకుంటారు. కాగా కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు రాహుల్ వెన్నెముకగా మారారు. మిడిలార్డర్‌లో పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
Group India's center request batsman KL Rahul will play his 200th worldwide match today. He will accomplish this accomplishment in the third ODI against Sri Lanka today. Up to this point he has played 199 matches and scored 7,979 runs. In the event that he scores another 21 runs, he will arrive at the 8,000-run club. Rahul has turned into the foundation of Group India throughout the long term. He played numerous significant innings in the center request and had his impact in India's triumphs.