రేపు (21న) భారత్ బంద్ ఎందుకు స్కూళ్లకు సెలవు ఉంటుందా బస్సులు రైళ్లు తిరుగుతాయా
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసన రేపు ( ఆగస్టు 21 )న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి. ఈ బంద్ కు రాజస్థాన్ లోని ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్ కల్పించటంలో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ ఆగస్టు 1న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది రిజెర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి.బుధవారం జరిగే ఈ భారత్ బంద్‌కు వివిధ సామాజిక, రాజకీయ సంస్థల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
భారత్ బంద్ ఎందుకు అనేది తెలిసింది కదా ఇప్పుడు భారత్ బంద్ రోజు అంటే 2024, ఆగస్ట్ 21వ తేదీన బస్సులు, రైళ్లు తిరుగుతాయా స్కూల్స్ ఉంటాయా లేక సెలవు ప్రకటిస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు అదే విధంగా ఆర్టీసీ, రైల్వే శాఖల నుంచి భారత్ బంద్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. అంతే కాదు ఆయా శాఖల్లోని యూనియన్స్ సైతం భారత్ బంద్ పై ప్రకటన చేయలేదు.
The Reservation Bachao Sangharsh Samiti has called for a Bharat Bandh tomorrow (August 21) to protest against the Supreme Court's recent verdict on SC and ST reservations. The SC and ST communities in Rajasthan also declared their support for this bandh. States have the final decision on the SC and ST sub-plan and provide reservation to the needy The Supreme Court gave its verdict on August 1 stating that priority should be given. Meanwhile, Reservation Bachao Sangharsh Samiti has called for a Bharat Bandh demanding the withdrawal of the Supreme Court verdict. It is expected that this Bharat Bandh which will be held on Wednesday will get the support of various social and political organizations.
The reason for the Bharat Bandh is known, but now there is no clarity on whether the buses and trains will run, whether there will be schools or whether a holiday will be declared on the day of Bharat Bandh i.e. 21st August 2024. There is no announcement from the government till date, similarly there has been no official announcement from the RTC and Railway departments regarding Bharat Bandh. Not only that, the unions in those departments also did not make an announcement on Bharat Bandh.
మరిన్ని వార్తల కోసం....
* అక్టోబర్ నుంచి BSNL 4G ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ నెలాఖరులో DSC రిజల్ట్స్ ఇక్కడ క్లిక్ చేయండి
* డిగ్రీ అర్హతతో 300 ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి
* బ్యాంక్ డిపాజిట్లలో సగం సీనియర్ సిటిజన్స్‌వే ఇక్కడ క్లిక్ చేయండి
* మైట్రో స్టేషన్లు కిటకిట రైలు ఎక్కటానికే ఇబ్బందులు ఇక్కడ క్లిక్ చేయండి
* మటన్ తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కాని ఇలాంటి వారు తినకూడదట ఇక్కడ క్లిక్ చేయండి