Type Here to Get Search Results !

Sports Ad

మూడో విడతలో రూ. 212. 52 కోట్ల రుణ మాఫీ In The Third Portion Rs. 212. Credit Waiver Of 52 Crores

 మూడో విడతలో రూ. 212. 52 కోట్ల రుణ మాఫీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి మూడో విడత రుణ మాఫీ ప్రభుత్వం గురువారం చేపట్టింది.  మూడో విడతలో కామారెడ్డి జిల్లాలో 17,543 మంది రైతులకు   రూ. 212 కోట్ల 52 లక్షల రుణ మాఫీ జరిగింది. రైతుల అకౌంట్లలో పైసలు జమకానున్నాయి. రూ. 2 లక్ష ల లోపు రుణ మాఫీ చేశారు.  మొత్తం జిల్లాలో ఇప్పటి వరకు 91,899 మంది రైతులకు సంబంధించి రూ. 655 కోట్ల 37 లక్షల రుణ మాఫీ జరిగింది. ఫస్ట్ విడతలో రూ. లక్ష లోపు 49,540 మంది రైతులకు రూ. 231 కోట్ల 13లక్షలు, రెండో విడత లో 24,816 మంది రైతులకు రూ. 211 కోట్ల 72 లక్షల రుణ మాఫీ చేశారు.

నిజామాబాద్​లో రూ.190.33 కోట్లు 
నిజామాబాద్ : గవర్నమెంట్​ గురువారం మూడవ విడత చేసిన రుణమాఫీలో జిల్లాకు చెందిన 11,411 మంది రైతులకు రూ.190.33 కోట్ల లబ్ది చేకూరింది. రూ.2 లక్షల వరకు పంట రుణాలున్న 15,724 బ్యాంకు ఖాతాలకు ఈ సొమ్ము ట్రాన్స్​ఫర్​ కానుంది. రూ.లక్షన్నర విలువ రుణాలున్న 22,868 ఖాతాలకు రెండవ విడతలో రూ.210.54 కోట్లు బదిలీ చేసింది. మొదటి విడతలో 44,469 మంది రైతులకు రూ.లక్షలోపు పంట రుణాలు రూ.225.62 కోట్లు మాఫీ అయ్యాయి. మొత్తం మూడు విడతలు కలిపి జిల్లాలో 83,061మంది  రైతుల ఖాతాలకు   మొత్తం రూ.626.49 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి.

The third tranche of credit waiver was embraced by the public authority on Thursday. In the third stage, 17,543 ranchers in Kamareddy locale will get Rs. 212 crores 52 lakhs credit was postponed off. Paise will be saved in ranchers' records. Rs. Credit postponed under 2 lakhs. Such a long ways in regard of 91,899 ranchers in the whole locale Rs. 655 crores 37 lakhs credit was postponed off. In the main portion Rs. 49,540 ranchers under Rs. 231 crores 13 lakhs, in the second portion 24,816 ranchers will get Rs. 211 crores 72 lakhs credit was postponed off.

 11,411 ranchers of the locale got an advantage of Rs.190.33 crore in the third portion of credit waiver by the public authority on Thursday. This cash will be moved to 15,724 ledgers with crop credits up to Rs.2 lakh. In the subsequent tranche, Rs.210.54 crore was moved to 22,868 records with credits worth Rs. In the main portion, crop advances of Rs.225.62 crore were deferred off for 44,469 ranchers under Rs.1 lakh. A sum of Rs 626.49 crore crop credits have been deferred in the records of 83,061 ranchers in the locale in three portions.

మరిన్ని వార్తల కోసం.... 
* ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వాడుతున్నారు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఇక్కడ క్లిక్ చేయండి 
* మూడో విడతలో రూ. 212. 52 కోట్ల రుణ మాఫీ ఇక్కడ క్లిక్ చేయండి 
* బస్సుల్లో రికార్డింగ్​ డ్యాన్స్ కామెంట్లపై కేటీఆర్ క్షమాపణ ఇక్కడ క్లిక్ చేయండి 
* రాజీనామా చెయ్ సికింద్రాబాద్లో హరీష్ రావు ఫ్లెక్సీల కలకలం ఇక్కడ క్లిక్ చేయండి 
* ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం ఇస్రోలో సంబరాలు ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్లాస్టిక్ బాటిల్లో తాగొద్దనేది ఇందుకా బీపీ పేషెంట్లు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి 
* నెట్ వర్క్ ఆఫ్ నాలేడ్జ్ సీకర్స్ ఫౌండేషన్ కు రవీంద్ర నాథ్ ఠాగూర్ సేవా పురస్కారం ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies