Type Here to Get Search Results !

Sports Ad

సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ Sagar 22 Doors Were Lifted By The Authorities, Krishnamma Stomping All Over The Paravals

 

సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి నాగార్జునసాగర్‌ కుకృష్ణమ్మ పోటెత్తింది, ఎగువ రాష్ట్రాల లోకురుస్తున్న భారీ వర్షాల తో సాగర్ నిండుకుండల మారింది.ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 22 గేట్లను 5ఫీట్ల మేరకు ఎత్తి అధికారులు నీటిని పులిచింతలకు, దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00, 995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అతే మొత్తం కిందికి వెళ్తున్నది. క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,55,296 క్యూసె క్కులు, ఎడమ కాలువ ద్వారా 7601 క్యూసెక్కులు, కుడి కాలువకు 7878, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్కులు, ఏఎమ్మార్‌ ప్రాజెక్టుకు 1800 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

 ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలు. ఇప్పుడు 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్‌ నుంచి భారీగా వరద దిగువకు వెళ్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు క్రమం గా నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ఇప్పుడు 142.71 అడుగులుగా ఉన్నది. 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 10.65 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 74,443 క్యూసె క్కుల వరద వస్తుండగా, 25,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Nagarjunasagar Kukrishnamma has spilled over, Sagar has become full because of weighty downpours in upper states. Flood stream is going on for the venture. With this, the authorities raised 22 doors to the degree of 5 feet and the authorities delivered the water to the springs and downstream are doing Sagar is presently getting a surge of 3,00,995 cusecs. That sum is going down. 2,55,296 cusecs are being delivered through covering doors, 7601 cusecs through left trench, 7878 cusecs through right waterway, 28,420 cusecs through power age and 1800 cusecs for AMAR project.

 The full water level of the undertaking is 590 feet and the ebb and flow water level is 585.30 feet. The most extreme water stockpiling in the repository is 312.50 TMCs. Presently there is 298.30 TMC water capacity. The Pulichintala project in Suryapet area is step by step topping off because of the weighty flood from Sagar. The full water level of the task is 175 feet, presently 142.71 feet. There is 10.65 TMC of water stockpiling limit of 45.77 TMC. While the undertaking gets a surge of 74,443 cusecs, 25,676 cusecs of water is delivered downstream.

మరిన్ని వార్తల కోసం....
* శ్రావణమాసం నో నాన్‌వెజ్ సైంటిఫిక్ రీజన్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్‌‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ నూతన ఆర్ఎఐగా నాగార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies