Type Here to Get Search Results !

Sports Ad

3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే 3 Times In Spin Bowling Itself


 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే

జాతీయ National News భారత్ ప్రతినిధి : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నారు. పేస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లీ స్పిన్నర్లు వచ్చేసరికి నెమ్మదిస్తున్నారు. విరాట్ లాంటి వరల్డ్ నం.1 బ్యాటర్ ఇలా LBW అవ్వడం ఆశ్చర్యకరం. అతడు స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయట్లేదేమో అని పాక్ మాజీ ప్లేయర్ బాసిత్ అభిప్రాయపడ్డారు.

Team India's star batsman Virat Kohli is struggling with spin bowling. In the ODI series against Sri Lanka, wickets were given to spinners in three matches. Kohli, who has faced the pace effectively, is slowing down when the spinners come. It is surprising that a world no.1 batsman like Virat is LBW like this. Former Pakistan player Basit believes that he did not practice spin bowling.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం ఇక్కడ క్లిక్ చేయండి 
* చైతూ శోభిత ఎంగేజ్‌‌మెంట్ సమంత స్పందిస్తారా ఇక్కడ క్లిక్ చేయండి
* నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
* పవర్‌ఫుల్ ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
* 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies