తలస్నానం రోజూ చేయాలా వారానికి 3 రోజులు చేస్తే చాలా
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : చాలా మంది ఏదైనా చిట్కా చెప్పిన లేదా పెద్దలు ఇది మంచిదన్నా వెంటనే చేసేస్తుంటారు. ఇది అన్నివేళాల మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే ఆ చిట్కా మనకు పనిచేస్తుందో కూడా గమనించాలి. మన శరీరతత్వం, ఆరోగ్య పరిస్థితిని పరిగణలోని తీసుకునే ఆచరించాలి. లేదంటే తగ్గడం అటుంచి లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త ఇంతకీ జుట్టుకి సంబంధించి చాలా రెమిడీలు వినేఉండుంటారు.
అందులో చాలా మంది రోజు తలస్నానం చేస్తే మంచిదని పలువురు చెప్పారు. దీంతో చాలామంది ఆ మాట మీద నమ్మకంతో ఆచరించేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. మీదు పొడిజుట్టు, జిడ్డుగా ఉండే జుట్టు అనేదాని బట్టి ఆ రెమిడీని అనుసరించలి. ఇక్కడ జుట్టు తత్వాన్న అనుసరించే ఏ చిట్కానైనా ఫాలోకండి. చెప్పారు కదా అన్ని చేసేయొద్దు ఇంతకీ ఎలాంటి వారు రోజు తలస్నానం చేయడం మంచిది.
Most of the people do it immediately when they are given a tip or if it is good by an adult. It may not always be good. Because we should also note that the tip works for us. We should practice considering our physicality and health condition. Otherwise, there is a risk of problems that will not go away. Be careful, you hear many remedies related to hair.
Many of them said that it is better to take a bath during the day. Because of this, many people practice with faith on that word. This is not correct. Follow the remedy depending on whether you have dry or oily hair. Don't follow any hair tips here. They said, don't do everything, it is better for people to take a bath every day.