Type Here to Get Search Results !

Sports Ad

రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం We Found Errors In 30 Thousand Accounts During The Implementation Of Loan Waiver

రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రుణమాఫీ పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9 డీసీసీ బ్యాంకుల నుంచి రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలతో లిస్ట్ తయారు చేసి, డేటాను వ్యవసాయ శాఖకు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. 30 వేల రైతుల అకౌంట్లకు సంబంధించి ఆధార్, రైతుల వివరాల్లో లోపాలను గుర్తించామని, దీనిని టెస్కాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు.

రుణమాఫీ పోర్టల్లో, డీసీసీబీల్లో ఆధార్ సవరణలు చేసి సమస్యను సరిదిద్దుతున్నట్లు తెలిపారు. 157 ప్యాక్స్లకు సంబంధించి 3,983 రైతుల అకౌంట్లు పంట రుణాల పంపిణీ వ్యవస్థలో నమోదు కాలేదన్నారు. మిస్సింగ్ డేటాకు బాధ్యులైన ప్యాక్స్ సెక్రటరీలు, డీసీసీ బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రుణమాఫీ తొలివిడతలో ప్యాక్స్కు జులై 18న రూ.900 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని అధికారులు వెల్లడించారు.

9 జిల్లాల్లోని డీసీసీ బ్యాంకుల 376 బ్రాంచ్ల మేనేజర్లకు ఈ మాఫీ నిధులు అందించామన్నారు. రెండో దశలో జులై 30న మరో రూ.678 కోట్లు రుణమాఫీ నిధులను సర్కార్ విడుదల చేసిందన్నారు. రెండు విడుతల్లో మొత్తం రూ.1,578 కోట్లు విడుదల కాగా, కోఆపరేటివ్ బ్యాంకుల్లోని రైతుల అకౌంట్లకు ఫాలో ఆఫ్ క్రెడిట్ అందించామని వివరించారు.

Telangana State Agreeable Peak Bank (TESCAB) has said that means are being taken to execute the credit waiver plot without a hitch. Authorities uncovered that a rundown of ranchers qualified for credit waiver has been arranged from 9 DCC banks across the state and the information has been submitted to the Horticulture Division. Concerning records of 30,000 ranchers, mistakes have been recognized in Aadhaar and ranchers' subtleties and Tescob has carried this to the consideration of the public authority, he said.

 He said that they are revising the issue by making Aadhaar rectifications in credit waiver entryways and DCCBs. He said that 3,983 rancher accounts connected with 157 pax were not enrolled in the yield credit dissemination framework. He said that move has been made against the PACs secretaries and DCC bank staff liable for the missing information. Authorities uncovered that the public authority has delivered Rs.900 crores to PAX on July 18 in the main period of credit waiver.

 This postponed reserves have been given to the directors of 376 parts of DCC Banks in 9 regions. In the subsequent stage, on July 30, the public authority delivered one more Rs.678 crore of advance waiver reserves. A sum of Rs.1,578 crore has been delivered in two deliveries and follow-off credit has been given to ranchers' records in helpful banks.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం ఇక్కడ క్లిక్ చేయండి 
* చైతూ శోభిత ఎంగేజ్‌‌మెంట్ సమంత స్పందిస్తారా ఇక్కడ క్లిక్ చేయండి
* నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
* పవర్‌ఫుల్ ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
* 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies