డిగ్రీ అర్హతతో 300 ఉద్యోగాలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఇండియన్ బ్యాంక్‌లో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 1-7-2024 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.48,480-85,920 మధ్య ఉంటుంది.
The application process for filling up 300 Local Bank Officer jobs in Indian Bank is going on. You can apply till 2nd of next month. Degree passed and aged 20-30 years as on 1-7-2024 are eligible. Candidates will be selected based on online test, interview and certificate verification. The pay scale is between Rs.48,480-85,920.