Type Here to Get Search Results !

Sports Ad

అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ 5 Astonishing Medical Advantages Of Eating Banana

 అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటుంటారు ఆరోగ్యం లేకుంటే ఏదీ ముందుకు సాగదు. అలాంటి ఆరోగ్యం కోసం మనం పొద్దున లేచినప్పటినుంచి పడుకొనే వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే అందరికి ఏ వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాలపై అవగాహన లేకపోవచ్చు. అలాంటి వారికోసం మనం తీసుకునే ఆహారం ప్రయోజనాలపై కొంత అవగాహన కోసం.

అరటిపండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు  పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటుంటారు.. మరీ ఆరటిపండులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అరటిపండు తింటే లభించే పోషకాలు ఏమిటో తెలుసుకుందాం.

శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలివే

రోజూవారి ఆహారంలో అరటిపండు చేర్చడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనం జీవించేందుకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్, జీర్ణం అయ్యే ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. 

అరటిపండులో B6 విటమిన్ పుష్కలం

అరటిపండులో B6 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి ఈజీగా శోషణం చెందుతుంది. ఒక అరటిపండు మనకు రోజువారీ అవసరాలకు కావాల్సిన 25 శాతం  B6ను అందిస్తుంది. 

C విటమిన్ 

అరటిపండు నుంచి డైరెక్టుగా C విటమిన్ అందకపోయినప్పటికీ.ఇది మన రోజూవారీ అవసరాలకు కావాల్సిన 10 శాతం C విటమిన్ ఉత్పత్తి చేయడం సాయ పడు తుంది. 

మాంగనీస్

ఒక్క అరటిపండు మనకు రోజు కావాల్సిన మాంగటనీస్ ఖనిజాలను దాదాపు 13 శాతం అందిస్తుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తి, ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించ డంలో సాయపడుతుంది. 

పొటాషియం 

పొటాషియం మీడియం సైజ్ అరటిపండు 320 నుంచి 400 మిల్లీ గ్రాముల పొటాసియం ఖనిజాన్ని కలిగి ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 10 శాతం పొటాషియంను అందిస్తుంది. 

శక్తి ఉత్పాదకం

ఒక్క అరటిపండు తింటే చాలు కొవ్వు లేకుండా సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్  వంటి మూడు రకాల చక్కెరలను అందిస్తూ మనకు సహజ శక్తిని అందిస్తుంది.

అయితే షుగర్ వ్యాధి ఉన్న పేషెంట్స్  అరటిపండు తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు జాగ్రత్త వహించా.

Elders say that health is a great blessing. Without health, nothing can progress. For such health, we make many efforts from the time we wake up to the time we go to bed. But for everyone, any exercise is good for health. There may be a lack of knowledge about what food to eat is healthy. For such people to have some understanding of the benefits of the food we consume.

Who could do without banana, children and grown-ups love to eat it.. What are the medical advantages of banana? How about we realize what are the supplements of eating banana.

Sravana Friday is the most loved presenting of Goddesses

There are many advantages of remembering banana for one's everyday eating routine. It gives supplements like nutrients, minerals and absorbable fiber that we want to make due.

Bananas are plentiful in vitamin B6

Bananas are plentiful in vitamin B6. It is effortlessly ingested into our body. One banana gives 25% of our everyday prerequisite of B6.

L-ascorbic acid

Despite the fact that L-ascorbic acid isn't straightforwardly accessible from banana, it helps in delivering 10% of L-ascorbic acid expected for our everyday requirements.

Manganese

A solitary banana gives around 13% of our everyday necessity of manganese. It helps in collagen creation and safeguards cells from free revolutionaries.

Potassium

Potassium A medium-sized banana contains 320 to 400 milligrams of the mineral potassium. It gives 10% of our everyday prerequisite of potassium.

Energy is useful

Eating a solitary banana furnishes us with regular energy by giving three kinds of sugars like sucrose, fructose and glucose without enough fat.

However, specialists say that patients with diabetes shouldn't eat banana, watch out.

మరిన్ని వార్తల కోసం....
* బంగ్లాదేశ్ గతం వర్తమానం ఇక్కడ క్లిక్ చేయండి 
* స్వదేశానికి ఇండియా హాకీ టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి 
* 100 ఏళ్లు బతకాలంటే వీటిని పాటించండి ఇక్కడ క్లిక్ చేయండి 
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రతిపాదనలు ఇక్కడ క్లిక్ చేయండి 
* వర్షాకాలం ముసురు పట్టిన వేళలో హాయి హాయిగా ఇక్కడ క్లిక్ చేయండి 
* మంచి ఆరోగ్యం బరువు తగ్గటానికి ఈ డైట్ మంచిదేనా ఇక్కడ క్లిక్ చేయండి 
* అరటిపండు తింటే కలిగే 5 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies