గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు ఈ స్కీం ప్రారంభించినప్పుడు 39.50 లక్షలుగా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో తాజాగా 44.10 లక్షలకు చేరారు.
It appears to be that the public authority of Telangana has given uplifting news about the Rs.500k gas chamber. It appears to be that CM Revanth has trained the authorities to store the gas sponsorship cash in the records of the purchasers in 2 days or less. As of now, it requires four to five days for the appropriation cash to be saved. Then again, the quantity of recipients who were 39.50 lakh when this plan was begun has expanded to 44.10 lakh subsequent to offering the chance for alteration in policy management focuses.