ఆర్టీసీలో రాఖీ జోష్ ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్రయాణం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో సోమవారం ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరవేసిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి స్కీం కింద ఒక్కరోజులోనే 41.74 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని విని యోగించుకున్నారని తెలిపారు. మరో 21. 12 లక్షల మంది ప్యాసియర్లు టికెట్లు కొని బస్సుల్లో ప్రయాణంచే శారన్నారు. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17కోట్లు, నగదుటికెట్ల ద్వారా రూ. 15 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారు లు తెలిపారు ఆర్టీసీ చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఇన్ కం రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించారు.
92. డిపోల్లో 100% పైగా ఓఆర్ సజ్జనార్ రక్షా బంధన్ రోజు రికార్డ్ స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఎండీ. వీసీ సజ్జనార్ కూడా అభినందించారు. రక్షా బంధన్ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీబస్సులు రికార్డ్ స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. రోజూ యావరేజ్ గా 33 లక్షల కి.మీ. తిరుగుతుండగా సోమవారం 5 లక్షల కి.మీ అదనంగా తిరిగాయి.
మొత్తం 63 లక్షల మంది ప్రయాణించారు. రీజి యన్లవారీగా చూస్తే హైదరాబాద్ లో 1291 లక్షలు. సికింద్రాబాద్ లో 11.68 లక్షలు, కరీంన గర్ లో 6.37 లక్షలు, మహబూబ్ నగర్ లో 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మంది ప్రయాణం చేశారు. 97 డిపోలకుగాను 92 డిపోలు 100శా తానికి పైగా అక్కు పెన్సీ రేషియో (ఓఆర్) నమోదు చేశాయి" అని సజ్జనార్ తెలిపారు.
On the occasion of Rakhi Purnami, the State Road Transport Corporation (TGSRTC) has conveyed a record 63.86 lakh passengers to their destinations on Monday. He said that under the Mahalakshmi scheme, 41.74 lakh women availed free bus travel in a single day. Another 21.12 lakh passengers bought tickets and traveled in buses Saran said. With this, RTC got a record revenue of Rs.32 crores in one day. In this, Rs. 17 crores through Mahalakshmi scheme and Rs. Officials said that the income of 15 crores has been received and this is the first time in the history of RTC that this amount of income has been received in a single day.
92. Over 100% OR Sajjanar Raksha Bandhan day at the depots RTC staff who have reached their destinations at a record level, MD. VC Sajjanar also congratulated. On the occasion of Raksha Bandhan, TGS RTC buses traveled a record 38 lakh kilometers. 33 lakh km on daily average. An additional 5 lakh km was traveled on Monday while traveling.
A total of 63 lakh people traveled. Region wise... 1291 lakhs in Hyderabad. 11.68 lakhs traveled in Secunderabad, 6.37 lakhs in Karimnagarh, 5.84 lakhs in Mahbubnagar and 5.82 lakhs in Warangal. Out of 97 depots, 92 depots have recorded an accrual pension ratio (OR) of more than 100 per cent," said Sajjanar.