76మంది పోలీసులకు పదోన్నతి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మల్టీజోన్ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజిపి సత్యనారాయణ తెలిపారు. చార్మినార్ జోన్- పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు. వీరందరూ సివిల్ విభాగం లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు.
IGP Satyanarayana expressed that on Friday night, orders were given to advance 76 constables under Multizone 2 of Telangana state as head constables. It was made sense of that the constables of Hyderabad, Cyberabad, Vikarabad and Sangareddy areas under Charminar zone have been advanced. The IGP made sense of that every one of them have been advanced as head constables in the common division.