Type Here to Get Search Results !

Sports Ad

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ Move Of 8 IAS Officials In Telangana


 తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి, రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ బదిలీ అయ్యారు.

8 IAS officers have been transferred in Telangana state. Commissioner of Commercial Taxes Department TK Sridevi has been transferred as Commissioner of SC Development Department. Rizvi has been given additional charge as Commissioner of Commercial Taxes Department. Uday Kumar has been assigned additional responsibilities as Director of Marketing Department. Department of Municipal Administration Priyanka as Deputy Secretary, Chandrasekhar Reddy as MD of Haka, Srinivas Reddy as MD of Markfed, Vikas Raj as Special Chief Secretary of Transport, R&B.

మరిన్ని వార్తల కోసం....
* తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* నంద్యాల జిల్లా కేంద్రంలో స్కూల్‌ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్:100 మందికి తీవ్ర అస్వస్థత ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి
* డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఖరారు ఇక్కడ క్లిక్ చేయండి
* 76మంది పోలీసులకు పదోన్నతి ఇక్కడ క్లిక్ చేయండి
* అర్ధరాత్రి ఒంటిగంట వరకూ దుకాణాలు తెరిచే ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలే వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies