Type Here to Get Search Results !

Sports Ad

రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ Loan Write Off Of Rs.9.90 Lakh Crore


 రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గ‌త ఐదేళ్ల‌లో బ్యాంకులు రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాల‌ను రైటాఫ్ చేసిన‌ట్టు కేంద్రం నిన్న రాజ్యసభలో వెల్లడించింది. రైటాఫ్ చేసినంత మాత్రానా రుణాల‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన‌ట్టు కాద‌ని లోన్లు తీసుకున్న వారు వాటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంద‌ని కేంద్రం చెబుతోంది. బ్యాలెన్స్ షీట్ల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి పన్ను ప్రయోజనాలు పొందడానికి బ్యాంకులు రుణాల‌ను రైటాఫ్ చేస్తుంటాయ‌ని వివ‌రించింది.

The Center revealed in the Rajya Sabha yesterday that banks have written off loans worth Rs.9.90 lakh crore in the last five years. The Center says that the write-off does not mean that the loans have been completely canceled and the borrowers will have to repay them. It explains that banks write off loans to get tax benefits to improve balance sheets.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం ఇక్కడ క్లిక్ చేయండి 
* చైతూ శోభిత ఎంగేజ్‌‌మెంట్ సమంత స్పందిస్తారా ఇక్కడ క్లిక్ చేయండి
* నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
* పవర్‌ఫుల్ ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
* 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies