రెచ్చిపోతున్న వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు చంపి పలు భాగాలను తినేశాయి. పక్క ఇంట్లోనే ఉంటున్న కుమారులు వచ్చి చూసేసరికి ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. ఊళ్లో కుక్కల నోళ్లకు రక్తం ఉండటాన్ని వారు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Lost canines killed and ate a few pieces of an elderly person who was dozing alone at home in Vanithalla town of Mustabad mandal of Rajanna Sirisilla locale. At the point when the children who live nearby came and saw, the face was distorted to the point of being indistinguishable. They tracked down blood on the mouths of the canines in the town. The police said that they have enlisted a case and are researching.