Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు Bangla Natives Into Hyderabad


 హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గత రెండేళ్లలో వెయ్యి మందికిపైగా బంగ్లా నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది.

It appears to be that those locals are entering Hyderabad behind the scenes of tense circumstance in Bangladesh. In a specific order, the city police was cautioned. Look were directed in Balapur, Katedan, Pahadi Sharif and Falaknuma region of the city. It is accounted for that a few suspects have been kept and are being cross examined. It appears to be that in excess of 1,000 individuals have come here unlawfully from Bangla over the most recent two years.

మరిన్ని వార్తల కోసం....
* రుణమాఫీ అమలులో 30 వేల అకౌంట్లలో లోపాలు గుర్తించాం ఇక్కడ క్లిక్ చేయండి 
* చైతూ శోభిత ఎంగేజ్‌‌మెంట్ సమంత స్పందిస్తారా ఇక్కడ క్లిక్ చేయండి
* నాగచైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ ఇక్కడ క్లిక్ చేయండి
* పవర్‌ఫుల్ ఈ ఒక్క ఆకుతో శరీరంలోని తిప్పలన్నీ దూరం ఉదయాన్నే ఇలా చేశారంటే ఇక్కడ క్లిక్ చేయండి
* రూ.9.90 ల‌క్ష‌ల కోట్ల రుణాలు రైటాఫ్ ఇక్కడ క్లిక్ చేయండి
* 3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్‌లోకి బంగ్లా దేశీయులు ఇక్కడ క్లిక్ చేయండి
* గుడ్ న్యూస్ రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies