Type Here to Get Search Results !

Sports Ad

BCCI అలాంటి యాడ్స్లో క్రికెటర్లు ఉండకుండా చూడండి బీసీసీఐకి కేంద్రం సూచన BCCI Try Not To Highlight Cricketers In Such Promotions Center Teaches BCCI

 

 బీసీసీఐకి కేంద్రం సూచన

జాతీయ National News భారత్ ప్రతినిధి : లక్షలాదిమందికి రోల్ మోడల్గా నిలిచే క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు బీసీసీఐ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్)లకు సూచనలు చేసింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి క్రికెటర్లు, అథ్లెట్లు మార్గదర్శకులని పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, శాయ్ డైరక్టర్ ఆఫ్ జనరల్ సందీప్ ప్రధాన్కు కేంద్ర ఆరోగ్య శాఖ డైరక్టర్ అతుల్ గోయల్ లేఖ రాశారు.

 దేశంలో క్రికెట్ వ్యాప్తి కోసం బీసీసీఐ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. క్రికెటర్లు, అభిమానుల కోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడంలో ఆ సంస్థ మంచి పనితీరు కనబరుస్తోంది. అయితే, ఐపీఎల్ లేదా ఇతర క్రికెట్ మ్యాచ్ల సమయంలో పొగాకు, ఆల్కహాల్ ప్రకటనలు చూడటం బాధాకరం. ఇలాంటి సమయంలో ప్రముఖ క్రికెటర్లు యాడ్స్లో కనిపించడం వల్ల యువతపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. సంబంధిత అంశంపై బీసీసీఐ దృష్టిసారించాలని కోరుతున్నాం.

 ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీసీఐ నిర్వహించే మ్యాచ్లు, ఐపీఎల్ టోర్నీ సమయంలో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా. ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలి" అని కేంద్రం కోరింది.

The Association Wellbeing Service is doing whatever it takes to forestall competitors who are good examples for a great many individuals from making tobacco and liquor related ads. BCCI and Sports Authority of India (SAI) have guided this degree. It is said that cricketers and competitors are tutors to crores of individuals in the country as well as around the world. Focal Wellbeing Chief Atul Goyal has composed a letter to BCCI President Roger Binny and SAI Chief General Sandeep Pradhan.

 BCCI is attempted numerous drives to advance cricket in the country. The association is doing great in planning approaches and rules for cricketers and fans. Be that as it may it is miserable to see tobacco and liquor ads during IPL or other cricket matches. Famous cricketers showing up in promotions during such occasions can adversely affect the adolescent. We demand BCCI to zero in on the important issue.

 We demand the cricketers not to take part in such commercials. The matches coordinated by BCCI are not only cricketers during the IPL competition. The Middle has asked that some other VIP ought to do whatever it takes not to show promotions of tobacco items and liquor.

మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ మండల్ అంబేద్కర్ ట్యచ్ వద్ద మంద కృష్ణమాదిగ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ఇక్కడ నొక్కండి
* పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ ఇక్కడ నొక్కండి
* నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ ఇక్కడ నొక్కండి
* సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ నొక్కండి
* రెచ్చిపోతున్న వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు ఇక్కడ నొక్కండి
* ఇంటెల్లో భారీ ఉద్యోగాల కోత 18వేల మందికి ఉద్వాసన ఇక్కడ నొక్కండి
* BCCI అలాంటి యాడ్స్లో క్రికెటర్లు ఉండకుండా చూడండి బీసీసీఐకి కేంద్రం సూచన ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies