ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త
జాతీయ National News భారత్ ప్రతినిధి : ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తాగడం ప్రమాదకరమని ఆస్ట్రియాలోని డాన్యూబ్ ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా హెచ్చరించారు. ఆ బాటిల్స్‌లో సూక్ష్మస్థాయిలో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు రక్తంలోకి ప్రవేశించి బీపీని పెంచుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. హార్మోన్ల అసమతుల్యత, హృద్రోగ సమస్యలతో పాటు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
Analysts at Danube Private College in Austria as of late cautioned that savoring water plastic jugs is perilous. They said that their review uncovered that microplastic particles present in those jugs enter the blood and increment BP. They guarantee that there is a gamble of disease alongside hormonal lopsidedness and cardiovascular issues.
మరిన్ని వార్తల కోసం....
* శ్రావణమాసం నో నాన్‌వెజ్ సైంటిఫిక్ రీజన్ ఇదే ఇక్కడ క్లిక్ చేయండి
* ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగుతున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి
* రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* సాగర్ 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ క్లిక్ చేయండి
* బషీరాబాద్ నూతన ఆర్ఎఐగా నాగార్జున్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* నేవీ రాడార్ ఏర్పాటు ను వెంటనే విరమించాలి ఇక్కడ క్లిక్ చేయండి
* స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి