ఘనంగా ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం క్యాంప్ కార్యాల యంలో అభిమానులు ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో గజమాలతో సన్మానించి, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్, రాష్ట్ర మంత్రులు కలిసి ప్రారంభించారు. యువకులు, అభిమానులు.మ హిళ నేతలు స్వచ్ఛతంగా ముందుకు వచ్చి రక్తాన్ని డొనేట్ చేశారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి స్వీటు తినిపిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిమానులు పండుగలా ఘనంగా జరుపుకున్నారు.
పుట్టినరోజు సందర్భంగా తాండూరు పట్టణం, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల, తాండూరు మండలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్ర తినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పులమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరిం చారు. ఈ జన్మదిన వేడుకల్లో ఆర్యవై శ్యకార్పొరేషన్ చైర్మన్ కల్వసుజాత, చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అండతో నియోజకవర్గ అభివృ ద్దికి కృషి చేస్తానని తెలిపారు.
Tandur MLA Buyyani Manohar Reddy's birthday festivity was coordinated by the fans at the camp office on Monday. Within the sight of Speaker Gaddam Prasad Kumar, Clergymen Ponguleti Srinivas Reddy and Komatireddy Venkat Reddy, they were regarded with gajamals and the cake was cut. In the blood gift camp program coordinated by the fans, Telangana SP Kar, Express The priests began together. Adolescents, fans, female pioneers approached and gave blood. Congress mandal presidents, public funders, pioneers, activists and enthusiasts of Clergyman Komati Reddy Venkat Reddy, who were taking care of desserts to MLA Manohar Reddy, celebrated like a celebration across Cap Duru voting demographic.
On the event of the birthday, Congress pioneers and public agents from Oven town, Basheerabad, Peddemul, Yalala, Oven mandal and joint Rangareddy region were available en masse. Since morning MLA Manohar Reddy in the camp office with wreaths and cloaks Significantly invited. Aryavasi Company Director Kalvasujatha, previous Chevella MP Gaddam Ranjith Reddy, senior Congress pioneers, Naya Kulu and others took part in this birthday festivity. Talking on this event, the MLA said that he will work for the improvement of the voting public fully backed up by individuals.