Type Here to Get Search Results !

Sports Ad

ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM Especially men must know

 ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM 

మినుములు ( మినప పప్పు ) ప్ర‌తిరోజూ మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం, వ‌డ వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటి త‌యారీలో మ‌నం మినుములు (మిన‌ప ప‌ప్పు)ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాం. మిన‌ప ప‌ప్పుతో గారెల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మిన‌ప ప‌ప్పును త‌ర‌చూ ఉప‌యోగిస్తూనే ఉంటాం. అందరి వంటిళ్ల‌లోనూ మిన‌ప ప‌ప్పు ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. ఆహార ప‌దార్థాల త‌యారీలో మిన‌ప ప‌ప్పును ఉప‌యోగించిన‌ప్ప‌టికీ దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి మాత్రం చాలా మందికి తెలియ‌దు. మిన‌ప ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలో మినుములు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.మినుముల‌ను త‌ర‌చూ ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల వెన్నెముక దృఢంగా ఉంటుంది. న‌వ ధాన్యాల‌లో మినుములు కూడా ఒక‌టి. మ‌నం ఉప‌యోగించే ప‌ప్పు దాన్యాల‌న్నింటి కంటే మినుములు ఎంతో బలం. 

మిన‌ప ప‌ప్పులో పీచు ప‌దార్థాలు, ఐర‌న్, పొటాషియం, ఫాస్ప‌ర‌స్ వంటి మిన‌ర‌ల్స్ తోపాటు బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా అధికంగా ఉంటాయి. గాయాల‌ను త్వ‌ర‌గా న‌యం చేసే గుణం మినుముల‌కు ఉంటుంది. గాయాలు త‌గిలిన‌ప్పుడు మినుముల‌తో త‌యారు చేసిన‌ ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి.మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త హీన‌త స‌మస్య త‌గ్గుతుంది. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

గుండు మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం కంటే పొట్టు క‌లిగిన మినుములను వాడ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మూత్రపిండాల ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో కూడా మినుములు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మిన‌ప ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌గ వారిలో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

మిన‌ప ప‌ప్పును లేప‌నంగా చేసి ముఖానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. అధిక ర‌క్తపోటుతో బాధ‌ప‌డేవారు మిన‌ప ప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులోని పొటాషియం ర‌క్త పోటును త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించే శ‌క్తి కూడా మినుముల‌కు ఉంది. కండ‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో మిన‌ప ప‌ప్పు స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో వ‌చ్చే నొప్పులు, వాపులు మినుముల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల త‌గ్గుతాయి.బాలింత‌ల‌కు మిన‌ప‌ప్పును ఉప‌యోగించి చేసిన ఆహార ప‌దార్థాల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది.

మిన‌ప ప‌ప్పుతో వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు అందులో నెయ్యి, జీల‌కర్ర‌, కండ చ‌క్కెర వంటి వాటిని వేసి త‌యారు చేయ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు త‌రుచూ నీర‌సంగా ఉంటారు. అలాంటి వారు మిన‌ప‌ప్పుతో చేసిన ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గి బ‌లంగా త‌యార‌వుతారని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.

మరిన్ని వార్తలకు.... 
* సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై బిగ్ ట్విస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి
*  ముఖ్యంగా పురుషులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి BLACK GRAM ఇక్కడ క్లిక్ చేయండి
* ఎండిన ఖర్జూరాలు నానబెట్టి తీసుకుంటే వలన లాభమెంతో తెలుసుకోవాలి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలకు హార్లిక్స్, బూస్ట్ ఇస్తున్నారా ? జాగ్రత్త మరి...!! ఇక్కడ క్లిక్ చేయండి
*  యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా జనరల్ సెక్రటరీ గా పోటీ చేస్తున్న గులాం మతీన ఇక్కడ క్లిక్ చేయండి

Black gram Every day we eat dosa, idli, oothappam, vada as part of our morning breakfast. We use Black gram a lot in the preparation of these. We also make Garela with Black gram. We continue to use Black gram frequently. Black gram is always available in everyone's kitchen. Even though millet is used in the preparation of food, many people are not aware of its benefits. Taking Black gram as a part of food is very good for our body.

Consuming millets as food has many benefits. Cloves are very helpful in reducing lethargy and giving instant energy to the body. Regular consumption of Cloves keeps the spine strong. Millet is also one of the new grains. Millets are stronger than all the pulses we use.

Black gram dal is rich in fiber, minerals like iron, potassium, phosphorus and B complex vitamins. Black gram has the property of quick healing of wounds. Consuming foods prepared with Black gram when you get wounds heals faster. Consume Black gram as a food to improve heart health. Anemia problem is reduced. Digestive power improves. Reduces back pain.

Eating shelled chickpeas can be more beneficial than eating chickpeas in their shell. Fenugreek is also useful in improving kidney function. Consuming Black gram increases sperm count in men. This will improve the chances of having children.

Applying Black gram as an ointment on the face makes the skin soft. People suffering from high blood pressure should consume Black gram dal as its potassium helps in lowering blood pressure. Black gram also has the power to reduce joint pain.

Black gram helps in keeping the muscles healthy. The pains and swellings in the body are reduced by taking chickpeas as food. Milk production is increased by giving foods made using chickpeas to infants.

Adding ghee, cumin, jaggery, etc. while preparing dishes with Black gram dal can get more benefits. Diabetics are often lethargic. Health experts have informed that such people will become stronger by eating foods made from peanuts.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies